బుర్ఖాలో ప్రత్యక్షమైన కలర్స్ స్వాతి - వీడియో వైరల్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది స్వాతి. రీసెంట్ గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కనిపించింది స్వాతి బుర్ఖా ధరించి అటు ఇటూ తిరిగుతూ కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య తన భర్తతో విడాకులు తీసుకుటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బుర్ఖా ధరించిన వీడియో చర్చనీయాంశమవుతోంది. Image Credit: swathi/Instagram