మాల్దీవుల్లో గౌరీ కిషన్- మిత్రులతో మస్త్ మజా! తమిళ చిత్రం ‘96’లో హీరోయిన్ త్రిష చిన్ననాటి పాత్రలో నటించింది గౌరీ జీ కిషన్. తెలుగులో ‘జాను’ సినిమాలో సమంత చిన్న నాటి పాత్రలోనూ కనిపించి మెప్పించింది. ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మిత్రులతో కలిసి మస్త్ మజా చేస్తోంది. All Photos Credit: Gouri G Kishan/Instagram