పాపం ‘బేబీ’ - ఊరమాస్ స్టెప్పుల కోసం ఎంత కష్టపడిందో చూశారా?
ABP Desam

పాపం ‘బేబీ’ - ఊరమాస్ స్టెప్పుల కోసం ఎంత కష్టపడిందో చూశారా?

'బేబీ' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నది  యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.
ABP Desam

'బేబీ' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నది యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.

ఒక్క సినిమాతోనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
ABP Desam

ఒక్క సినిమాతోనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.

తొలి చిత్రంతోనే కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్ అయింది.

తొలి చిత్రంతోనే కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్ అయింది.

పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రని అద్భుతంగా పండించి ప్రశంసలు అందుకుంటోంది.

సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగంలో అడుగు పెట్టింది వైష్ణవి.

తాజాగా ఊరమాస్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసే వీడియోను నెట్టింట్లోకి షేర్ చేసింది.

Photos & Video Credit: Vaishnavi chaitanya/Instagram