నోలన్ ‘ఒప్పెన్‌హెయిమర్’ ఈ వారం విడుదల అవుతుంది. తన పాత సినిమాల ఐఎండీబీ రేటింగ్స్ చూద్దాం. ది డార్క్ నైట్ (2008) - 9 రేటింగ్ ఇన్‌సెప్షన్ (2010) - 8.8 రేటింగ్ ఇంటర్‌స్టెల్లార్ (2014) - 8.7 రేటింగ్ ది ప్రెస్టీజ్ (2006) - 8.5 రేటింగ్ ది డార్క్ నైట్ రైజెస్ (2012) - 8.4 రేటింగ్ మెమెంటో (2000) - 8.4 రేటింగ్ బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ (2005) - 8.2 రేటింగ్ డన్‌కిర్క్ (2017) - 7.8 రేటింగ్ టెనెట్ (2021) - 7.3 రేటింగ్ ఇన్‌సోమ్నియా (2002) - 7.2 రేటింగ్