‘బిగ్ బాస్’ తో ఫేమస్ అయింది దివి. సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ కుర్రకారు మతి పోగోట్టేస్తోంది. వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోన్న బిగ్ బాస్ బ్యూటీ. సినిమా విషయాలను పంచుకోవడంతో పాటు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. రీసెంట్ గా ఎరుపు రంగు చీరలో మెరిసిన దివి. మయూరిలా నాట్యం చేస్తూ కనువిందు చేసింది. రీసెంట్ గా జగపతి బాబు నటించిన ‘రుద్రంగి’లో ప్రధాన పాత్రలో అలరించిన బ్యూటీ. తన అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది దివి. Image Credits : Divi/Instagram