మోడ్రన్ లుక్ లో మాళవిక- అందాల విందుతో కుర్రాళ్లకు గిలిగింత టాలీవుడ్ మాళవికకు పెద్దగా కలిసి రాలేదు. ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. రవితేజ మూవీ ‘నేల టికెట్‘తో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో అమ్మడు బాగా డిజప్పాయింట్ అయింది. ఆ తర్వాత రామ్ పోతినేనితో కలిసి ‘రెడ్‘ సినిమా చేసినా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం హాట్ ఫోజులతో నెట్టింట్లో అలజడి రేపుతోంది. Photos & Videos Credit: Malvika Sharma/Instagram