బిగ్ బాస్ బ్యూటీ సైకిల్ సవారీ- మనమూ చూద్దాం రండి!

బిగ్ బాస్ షో ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది అషూరెడ్డి.

ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది.

తన అంద చందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

టైం దొరికినప్పుడల్లా ఫారిన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా సైకిల్ పై సవారీ చేస్తున్న వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది.

Photos & Video Credit: Ashu Reddy/Instagram