న్యూయార్క్ నగర వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న వర్షిణి - వీడియో వైరల్! ఢీ, పటాస్ వంటి షోలతో బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుంది వర్షిని. స్టార్ మా లో ప్రసారమైన 'కామెడీ స్టార్స్' షోలో యాంకర్ గానూ మెప్పించింది. సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫోటో షూట్స్, వీడియోలతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. అప్పుడప్పుడు ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్, షోస్ లో సందడి చేస్తుంది. ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. న్యూయార్క్ నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ వర్షిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Varshini Sounderajan/Instagram