ఎన్నారై కుర్రాడి అద్భుత గానం- పోజుకొట్టి పారిపోయిన సుమ! అమెరికా టూర్ కు వెళ్లిన యాంకర్ సుమ ఫన్నీ ఫన్నీ వీడియోలతో ఆకట్టుకుంటోంది. వరుసగా రీల్స్ చేస్తూ ఇన్ స్టా లో అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఎన్నారై సింగర్ వైభవ్ తో కలిసి ఓ ఫన్నీ వీడియో చేసింది. వైభవ్ కు పాటలు నెర్పిస్తానంటూ ‘చిన్ని చిన్ని ఆశ‘ అనే పాట పాడుతుంది. తన వాయిస్ అద్భుతంగా ఉంటుందని ఫోజు కొడుతుంది. చివరకు వైభవ్ అద్భుత గాత్రం విని సుమ పారిపోయింది. Photos & Video Credit: Suma Kanakala/Instagram