తమిళనాడులో జక్కన్న- కెమెరాలో అద్భుత ఆల‌యాల చిత్రీకరణ

దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ తమిళనాడులో హాలీడే ఎంజయ్ చేస్తోంది.

భార్య రమ, కొడుకు, కూతురుతో కలిసి రాజమౌళి హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు.

తమిళనాడులోని అద్భుత ఆలయాలను సందర్శిస్తున్నారు.

తన కెమెరాలో ఆలయాల సౌందర్యాన్ని చక్కగా చిత్రీకరిస్తున్నారు.

తమిళనాడులోని ప్రముఖ ఆలయాలు అన్నింటినీ ఫ్యామిలీతో కలిసి తిలకిస్తున్నారు.

ఆలయాల సందర్శనకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు.

జక్కన్న కెమెరాలో ఆలయాల సౌందర్యం మీరూ చూసేయండి..

Photos & Video Credit: SS Rajamouli/Instagram