వీధుల్లో, షాపుల్లో సుమ డ్యాన్స్ - చివరికి నడుం పట్టేసిందిలా!

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సుమ.

ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

వీధుల్లో, షాపుల్లో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

షాపింగ్ చేస్తూ తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తోంది.

వచ్చీ రాని డ్యాన్స్ చేస్తూ కోరి కష్టాలను కొనితెచ్చుకుంది.

వీధుల్లో, షాపుల్లో డ్యాన్స్ చేసి చివరికి నడుం పట్టేలా చేసుకుంది.

Photos & Video Credit: Suma Kanakala/Instagram