బిగ్ బాస్ బ్యూటీస్ కిర్రాక్ డ్యాన్స్- చూసేందుకు రెండు కళ్లు చాలవు!

బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆర్జే కాజల్.

సోషల్ మీడియా ద్వారా పాపులరై బిగ్ బాస్ షోలోకి వచ్చింది సిరి హన్మంతు.

బిగ్ బాస్ షోలోకి వెళ్లి వచ్చినా పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పుకోవచ్చు.

సిరి హన్మంతు మాత్రం బాగా పాపులర్ అయ్యింది.

తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీస్ కిర్రాక్ డ్యాన్స్ తో అదరగొట్టారు.

మాస్ స్టెప్పులతో దుమ్మురేపారు.

Photos & Video Credit: RJ Kaja/Instagram