గంగవ్వ నక్కిలీసు గొలుసు కొట్టేసిన రఘు కుంచె ‘మై విలేజ్‘ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది గంగవ్వ. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లోనూ కనిపిస్తోంది. సినీ గేయ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రఘు కుంచె. ప్రస్తుతం ఈయన కూడా సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా గంగవ్వ, రఘు కుంచె కలిసి చేసిన ఫన్నీ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. Photos & Video Credit: Raghu Kunche/Instagram/Social Media