'బిగ్ బాస్'తో పాపులారిటీ తెచ్చుకున్న వాళ్లలో వాసంతి ఒకరు. 'బిగ్ బాస్'కు వెళ్లకముందు వాసంతి పలు సినిమాల్లోనూ చేసింది. చివరగా 'వాంటెడ్ పండుగాడ్' మూవీలో కనిపించిన వాసంతి. గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న వాసంతి.. ఇటీవలి కాలంలో మోస్ట్ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా కేరళ కుట్టిలా అందాలను ఒలికిస్తూ కనిపించింది. చీరకట్టులో కవ్వించిన వాసంతి.. 'అమ్మాడియే..' అనే సాంగ్ లో.. సారీ లవ్ అంటూ క్యాప్షన్ ను జోడించింది. 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చాక బీబీ జోడీలో అలరించిన క్యూట్ బ్యూటీ. షోలో అర్జున్ కళ్యాణ్ తో కలిసి పలు డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. Image Credits: Vasanthi/Instagram