మ్యూజిక్ వీడియోస్, వెబ్ స్టోరీస్ లో మోస్ట్ పాపులర్ అయిన దీప్తి సునైనా.

డబ్ స్మాష్ ద్వారా పాపులరైన ముద్దుగుమ్మల్లో క్యూట్ బ్యూటి దీప్తి సునైనా ఒకరు.

దీప్తి సునైనా అనతి కాలంలోనే ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ లో పాల్గొన్న దీప్తి సునైనా.

యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో లవ్.. బ్రేకప్ తో దీప్తి వైరల్ గానూ మారింది.

తాజాగా చెట్టును టైట్‌గా హగ్ చేసుకుని తనని తాను మైమరిచిపోయింది దీప్తి.

చెట్టు ఏదో చెప్తున్నట్టు.. తానేదో వింటున్నట్టున్న ఈ వీడియో వైరల్ గా మారింది.

ఏమై ఉండొచ్చో, మలుపు, తట్టుకోలేదే.. వంటి ఆల్బమ్స్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Image Credits: Deepti Sunaina/Instagram