టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు వీళ్లే! పూజా హెగ్డే – ఒక్కో సినిమాకు రూ. 8-10 కోట్లు రష్మిక మందన్న– ఒక్కో సినిమాకు రూ. 6-10 కోట్లు సమంత- ఒక్కో సినిమాకు రూ. 6- 8 కోట్లు అనుష్క శెట్టి – ఒక్కో సినిమాకు రూ. 6-8 కోట్లు శ్రీ లీల – ఒక్కో సినిమాకు రూ. 4-5 కోట్లు తమన్నా – ఒక్కో సినిమాకు రూ. 4-5 కోట్లు కాజల్ అగర్వాల్ – ఒక్కో సినిమాకు రూ. 3–4 కోట్లు కీర్తి సురేష్ – ఒక్కో సినిమాకు రూ. 3, 5 కోట్లు శృతి హాసన్ – ఒక్కో సినిమాకు రూ. 2- 3 కోట్లు అనుపమ పరమేశ్వరన్ – ఒక్కో సినిమాకు రూ. 1-3 కోట్లు