హాట్ లుక్ తో అదరగొడుతున్న రితూ చౌదరి- నెట్టింట్లో వీడియో వైరల్

టిక్ టాక్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి.

ఆ తర్వాత వెండి తెరకు సైడ్ ఆర్టిస్టుగా పరిచయం అయ్యింది.

బుల్లితెరపై సీరియల్ నటిగానూ అలరించింది.

‘గోరింటాకు’ సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించింది.

అనంతరం ‘జబర్దస్త్’ కామెడీ షోలోకి అడుగు పెట్టింది.

ప్రస్తుతం లేడీ కమెడియన్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

తాజాగా అందాలను ఆరబోస్తూ ఓ వీడియోను నెట్టింట్లోకి వదిలింది.

Photos & Video credit Rithu_chowdary/Instagram