పాయల్ రాజ్ పుత్ మెస్మరైజింగ్  పోజులు- చూస్తే కుర్రాళ్ల మతిపోవాల్సిందే!
ABP Desam

‘RX 100‘ చిత్రంతో కుర్రాళ్ల గుండెలను బ్లాస్ట్ చేసింది పాయల్ రాజ్ పుత్.

తొలి చిత్రంతోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఫస్ట్ హిట్ ను క్యాష్ చేసుకోవడంలో పాయల్ సక్సెస్ కాలేకపోయింది.

ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

తాాజాగా ‘మాయా పేటిక‘ చిత్రంలో అభిమానుల ముందుకు వచ్చింది.

ఈ మూవీ ప్రమోషన్ కోసం చేసిన ఇన్ స్టా రీల్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Photos & Videos Credit: Payal Rajput/Instagram