ఫరియా అబ్దుల్లా గ్లామర్ ట్రీట్ - ‘చిట్టి’ అందాలు చూడతరమా?
ABP Desam

ఫరియా అబ్దుల్లా గ్లామర్ ట్రీట్ - ‘చిట్టి’ అందాలు చూడతరమా?

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఫరియా.
ABP Desam

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఫరియా.

తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
ABP Desam

తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

రీసెంట్ గా ఫరియా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఫరియా అందాలకు కుర్రకారు ఫిదా అవుతోంది.

‘జాతి రత్నాలు’ సినిమాతో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుంది ఫరియా.

తర్వాత సినిమా అవకాశాలు వచ్చినా తగిన గుర్తింపు రావడం లేదు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తోందీ బ్యూటీ.

Photo Credit: Faria Abdullah/Instagram