ధూంధాంగా శ్రీసత్య బర్త్‌ డే పార్టీ- బిగ్‌బాస్ కంటెస్టెంట్ల హంగామా!
ABP Desam

అందాల నటి శ్రీసత్య అట్టహాసంగా బర్త్ డే వేడుక ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో కొద్ది మంది బంధు, మిత్రులు పాల్గొన్నారు.

పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఈ పార్టీకి హాజరయ్యారు.

బర్త్ డే బ్యూటీతో కలిసి హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేశారు.

బిగ్ బాస్ ఫ్రెండ్స్ శ్రీసత్యతో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ జరిపారు.

శ్రీసత్య బర్త్ డే పార్టీలో బిగ్ బాస్ కంటెస్టెంట్ల హంగామా మీరూ చూసేయండి..

Photos & Videos Credit: Sri Satya/Instagram