నేడు (జూన్ 30) మెగా గ్రాండ్ డాటర్ నామకరణ వేడుక జరుగుతుంది.
ABP Desam

నేడు (జూన్ 30) మెగా గ్రాండ్ డాటర్ నామకరణ వేడుక జరుగుతుంది.

ABP Desam

ఈ వేడుకకు సంబంధించిన వీడియోలను ఉపాసన షేర్ చేసింది.

ఈ వేడుక ఉపాసన తల్లి ఇంట్లో జరుగుతుందని సమాచారం.
ABP Desam

ఈ వేడుక ఉపాసన తల్లి ఇంట్లో జరుగుతుందని సమాచారం.

ఉపాసన జూన్ 20 న పండంటి పాపకు జన్మనిచ్చింది.

ఉపాసన జూన్ 20 న పండంటి పాపకు జన్మనిచ్చింది.

జూన్ 14, 2012 న రామ్ చరణ్-ఉపాసన వివాహం జరిగింది.

పెళ్లైన 11 ఏళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు.

మహాలక్ష్మీ రాకతో మెగా ఇంట ఆనందాలు వెల్లువిరిసాయి.

Image Credit: Upasana/Instagram