సోషల్ మీడియాలో ఈ బ్యూటీ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు.

నెట్టింట ‘బన్నీ వోక్స్’ పేరుతో రీల్స్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది.

ఈ బ్యూటీ అసలు పేరు వర్షిణి వర్మ, ఊరు హైదరాబాద్.

సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది వర్షిణి వర్మ.

అదే క్రేజ్ తో ‘విద్యార్థి’ అనే సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది.

బన్నీ వోక్స్ అందానికి ఫిదా అవుతోంది యూత్.

ఈ బ్యూటీ రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Image Credit: bunny vox/Instagram