జిమ్ లో మహేష్ బాబు కసరత్తులు - చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

తాజాగా మహేష్ బాబు జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ దొరకడంతో ఇలా జిమ్ లో వర్కౌట్ లు చేస్తూ కనిపించారు మహేష్.

ఫిట్ నెస్ విషయంలో మహేష్ ఎంత జాగ్రత్తగా ఉంటారో ఈ వీడియోలు చూస్తే తెలుస్తుంది.

మహేష్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటించారు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.

మహేష్ బాబు త్వరలో రాజమౌళి డైరెక్షన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు.

అమెజాన్ అడవులు నేపథ్యంతో యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీగా ఆ సినిమా రాబోతోందని టాక్.

Image Credit: Mahesh Babu/Instagram