వేడి వేడి పకోడి, అల్లం చాయ్- ఆహా అనిపిస్తున్న సదా!

అందాల తార సదా వర్షం పడే సమయంలో స్పెషల్ వంటకాలు చేసింది.

వేడి వేడిగా రుచికరమైన ఆనియన్ పకోడీ చేసింది.

అల్లం వేసి గరమ్ గరమ్ చాయ్ రెడీ చేసింది.

ఓ వైపు వర్షం పడుతుంటే అల్లం చాయ్ తాగుతూ రిలాక్స్ అయ్యింది.

వేడి వేడి పకోడీలు తింటూ ఎంజాయ్ చేసింది.

వర్షంలో సదా స్పెషల్ వంటకాలు మీరూ చూసేయండి..

Photos & Video Credit: Sadaa/Instagram