అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య- చీరలో అందాల కనువిందు! అచ్చ తెలుగమ్మాయి, నటి వైష్ణవి చైతన్య గురించి దాదాపు అందరికీ తెలుసు. వైష్ణవి చైతన్య ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడకు చెందిన అమ్మాయి. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుని పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా కనిపించింది. 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తాజాగా షేర్ చేసిన వీడియోలో చీరలో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. Photos & Video Credit: Vaishnavi chaitanya/Instagram