జులై 3 న నటి తేజస్వి మదివాడ పుట్టినరోజు.

పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది తేజస్వి.

పుట్టినరోజు నాడు స్పెషల్ ట్రిప్ కు వెళ్లిందీ బ్యూటీ.

అక్కడ సరదాగా తీసుకున్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

రీసెంట్ గా ‘అర్థమైందా అరుణ్ కుమార్’ అనే వెబ్ సిరీస్ లో నటించిందీ బ్యూటీ.

Image Credit: Tejaswi Madivada/Instagram