అనసూయా.. నీ అందం చూసి నెలవంక సైతం దాక్కుంటుందేమో!?

అనసూయ భరద్వాజ్ గురించి పెద్దగా పరిచయం లేదు.

బుల్లితెర యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా ఓ రేంజిలో పాపులర్ అయ్యింది.

ప్రస్తుతం బుల్లితెర నుంచి వెండితెర మీదికి అడుగు పెట్టింది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.

తాజాగా షేర్ చేసి వీడియోలో మరింత అందంగా కనిపించి అలరించింది.

Photos & Video Credit: Anasuya Bharadwaj/Instagram