టైమ్స్ స్క్వేర్ పై సితార మెరుపులు - మహేష్ కూతురంటే ఆమాత్రం ఉంటుంది మరి! ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ పై మహేష్ బాబు కూతురు సితార మెరుపులు మెరిపించింది. పీఎంజే జ్వెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సితార, తొలి కమర్షియల్ యాడ్ చేసింది. ఈ యాడ్ ను న్యూయార్క్ టైమ్ స్వ్కేర్‌పై ప్రదర్శించారు. ‘సితార కలెక్షన్స్’ పేరుతో ఈ యాడ్ ను ప్లే చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిడ్డ యాడ్ చూసి మహేష్ బాబు, నమ్రత గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. Photos & Videos Credit: Sitara/Instagram