హాలిడే ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్-వీడియోలు చూశారా?

జాలీగా గడుపుతోన్న వీడియోను షేర్ చేశాడు వరుణ్. అది నెట్టింట వైరల్ అవుతోంది.

ఇటీవలే నటి లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు వరుణ్.

వరుణ్, లావణ్య ల ప్రేమ వ్యవహారం కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.

విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు వరుణ్.

ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటిస్తున్నాడు.

‘గాండీవదారి అర్జున’ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image Credit: Varun Tej/Instagram