రకుల్ ప్రీత్ సింగ్ కు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

జులై 7 వరల్డ్ చాక్లెట్ డే సందర్భంగా చాక్లెట్ ను ఎంజాయ్ చేస్తూ ఇలా కనిపించింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రకుల్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తక్కువగా కనిపిస్తోంది.

ఆమె రీసెంట్ గా ‘ఇండియన్ 2’, ‘ఆయలాన్’ సినిమాలలో నటిస్తోంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది రకుల్.

Image Credit: Rakul Preet Singh/Instagram