భార్య నిక్కీని కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఆది నిక్కీ గల్రానీ, ఆది పినిశెట్టి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇద్దరూ కొద్ది రోజుల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సినిమా పరిశ్రమలో వీళ్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సౌత్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ ఇద్దరూ తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఆది తన భార్య నిక్కీని కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేసే వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. Photos& Videos Credit: Nikki Galrani Pinisetty/ Instagram