శివాత్మిక డ్యాన్స్ మ్యాజిక్- డ్రెస్సులేంటి అలా మారిపోతున్నాయ్? జీవిత రాజశేఖర్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శివాత్మిక. ‘దొరసాని‘ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తాజాగా ‘రంగమార్తండ‘ సినిమాలో యాక్ట్ చేసింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా పొట్టి డ్రెస్సులతో డ్యాన్స్ చేస్తూ అలరించింది. Photos & Video Credit: Shivathmika Rajashekar/ Instagram