మత్తెక్కించే చూపులతో నభా నటేష్ గ్లామర్ ట్రీట్

నభా అందాలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.

మోడల్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్

2018 లో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

నభా చివరిగా నితిన్ తో ‘మాస్ట్రో’ సినిమాలో కనిపించింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

Image Credit: Nabha Natesh/Instagram