ఇప్పటికీ అదే గ్లామర్-ట్రెడిషనల్ వేర్ లో సదా హోయలు. సదా రీసెంట్ గా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికీ అదే గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోందీ బ్యూటీ. ‘జయం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది సదా. తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా కనిపిస్తోంది. Image Credit: Sada/Instagram