బాబోయ్! సదా ఇన్ స్టా రీల్ కోసం ఇంత కష్టపడుతుందా?

‘జయం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సదా.

తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది.

‘వెళ్లవయ్యా.. వెళ్లు‘ అనే మాటతో ఫుల్ పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.

ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తోంది.

తాజాగా షేర్ చేసిన వీడియోలో ఇన్ స్టా రీల్స్ కోసం పడే కష్టాలను చూపించింది.

Photos & Video Credit: Sadaa/Instagram