కిర్రాక్ పోజులతో మతి పోగొడుతున్న సోనాల్- కుర్రాళ్లకు ఇక నిద్ర కష్టమే! ‘జన్నత్‘ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది ఢిల్లీ భామ సోనాల్ చౌహాన్. ‘లెజెండ్‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’,‘ఎఫ్3’ సహా పలు చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ‘ఆదిపురుష్‘ మూవీలో కనిపించింది. రావణుడి సోదరి మండోదరిగా నటించి మెప్పించింది. తాజాగా గ్లామరస్ వీడియోను నెట్టింట్లో షేర్ చేసి కుర్రాళ్ల మతి పోగొట్టింది. Photos & Video Credit: Sonal Chauhan/Instagram