అనన్య నాగళ్ల ఆనంద పరవశం- క్యూట్ స్మైల్ తో కనువిందు అనన్య నాగళ్ల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘మల్లేశం‘ సినిమాతో అనన్య నాగళ్ల టాలీవుడ్ లోకి పెట్టింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో చిన్న పాత్రలతో మెప్పిస్తున్నది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన వీడియోలో అందాలతో కనువిందు చేసింది. Photos & Video Credit: Ananya Nagalla/Instagram