చీరలో పూజిత పొన్నాడ- అందాలతో అల్లాడిస్తోందిగా! సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పూజిత. తొలుత షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అలరించింది. ‘దర్శకుడు’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ‘రంగస్థలం’, ‘రాజుగాడు’, ‘బ్రాండ్ బాబు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘రన్’, ‘మిస్ ఇండియా’, ‘కల్కీ’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’తో పాటు మరికొన్ని మూవీస్ లో నటిస్తోంది. తాజాగా చీరలో అందాల కనువిందు చేస్తూ ఆకట్టుకుంది. Photos & Video Credit: Pujita Ponnada/Instagram