15 రోజుల యుఎస్ ట్రిప్ 1.30 నిమిషాల్లో చూపించిన యాంకర్ రవి! యాంకర్ రవి రీసెంట్ గా అమెరికా ట్రిప్ కు వెళ్లి వచ్చాడు. 15 రోజుల పాటు అమెరికాలో పర్యటించాడు. అక్కడ జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తోటి యాంకర్లతో కలిసి ఈవెంట్స్ లో పాల్గొన్నాడు. అమెరికాలోని తెలుగు వారి ఇంట్లో సరదాగా వంటలు చేస్తూ గడిపాడు. మొత్తంగా 15 రోజుల అమెరికా ట్రిప్ ను 1.30 నిమిషాల వీడియోలో చూపించాడు. Photos & Video Credit: Anchor Ravi/Instagram