ముద్ద పప్పు కావాలా మృణాల్?- కారు బ్యాక్ సీట్ లో అల్లరే అల్లరి! ‘సీతారామం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. అందం, అభినయంలో ఎంతగానో అలరించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. నాని 'హాయ్ నాన్నా', విజయ్ దేవరకొండ #VD13 చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. బుచ్చిబాబు- రామ్చరణ్ మూవీలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా కారులో అల్లరి చేస్తున్న ఫన్నీ వీడియోను అభిమానులతో పంచుకుంది. Photos & Video Credit: Mrunal Thakur/Instagram