వింటేజ్ లుక్ లో అదరగొడుతున్న సదా. రీసెంట్ గా సదా షేర్ చేసిన వింటేజ్ లుక్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ లుక్ లో సదా చాలా అందంగా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సదా. ప్రస్తుతం సినిమాల్లో తక్కువగా కనిపిస్తోంది. పలు టీవీ షోలలో జడ్జిగా కనిపిస్తోంది. Image credit: Sada/Instagram