నటి రుహానీ శర్మ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుందీ బ్యూటీ. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. రుహానీ అందాలకు యూత్ ఫిదా అవుతోంది. ‘చి.ల.సౌ’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రుహానీ. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ‘హెర్’ సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చింది రుహానీ. Image Credit: Ruhani Sharma/Instagram