ప్రకృతి అందాల నడుమ బిగ్ బాస్ బ్యూటీ లహరి షరి.

ఈ బ్యూటీ ఇటీవల ఓ టూర్ కు వెళ్లింది.

అక్కడ సరదాగా పకృతిలో విహరిస్తున్న వీడియోను షేర్ చేసింది.

అలాగే అక్కడ పచ్చని చెట్ల మధ్య దిగిన ఫోటోలను షేర్ చేసింది.

లహరి షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

టీవీ రంగం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది లహరి.

బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Image credit: Lahari Shari /Instagram