ఒప్పెన్‌హెయిమర్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

ప్రపంచవ్యాప్తంగా మొదటివారం ఒప్పెన్‌హెయిమర్ 258 మిలియన్ డాలర్లను కొనుగోలు చేసింది.

మనదేశంలో రూ.86 కోట్ల గ్రాస్ వసూళ్లను ఒప్పెన్‌హెయిమర్ సాధించింది.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఒప్పెన్‌హెయిమర్‌కు బార్బీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

ఒప్పెన్‌హెయిమర్ కంటే రెట్టింపు కలెక్షన్లను బార్బీ సాధిస్తుంది.

కానీ భారతీయ మార్కెట్లో మాత్రం ఒప్పెన్‌హెయిమర్ డామినేట్ చేస్తుంది.

క్రిస్టోఫర్ నోలన్‌కు భారతీయ మార్కెట్లో ఎంతో మంచి పేరు ఉంది.

అది ఒప్పెన్‌హెయిమర్‌కు ఎంతో ప్లస్ అయింది.

ఆటంబాంబు సృష్టికర్త రాబర్ట్ జె.ఒప్పెన్‌హెయిమర్ బయోపిక్ ఈ సినిమా.

అయితే తన జీవితంలో కొంత భాగాన్ని మాత్రమే ఇందులో చూపించారు.