మట్టితో బొమ్మలు, ప్రకృతిలో విహారం- బాలిలో సమంత ఖుషీ!

స్టార్ హీరోయిన్ సమంత వెకేషన్ లో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తోంది.

ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించింది.

ప్రస్తుతం బాలిలో సరదాగా గడుపుతోంది.

ప్రకృతిలో విహారిస్తూ ఉల్లాసంగా గడుపుతోంది.

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది.

మిత్రులతో కలిసి మట్టితో బొమ్మలు తయారు చేసింది.

పచ్చి మట్టితో చక్కటి కళాఖండాలను రూపొందించింది.

బాధలను మర్చిపోయి హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

Photos & Video Credit: Samantha/Instagram