మంచు కొండల్లో దీప్తి సునైనా- చీరకట్టులో అందాల కనువిందు

సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది దీప్తి సునైనా.

ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆకట్టుకుంది.

బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టి ఓ రేంజిలో పాపులర్ అయ్యింది.

‘కిరాక్ పార్టీ‘ మూవీతో వెండితెరపై దర్శనం ఇచ్చింది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా మంచుకొండల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకుంది.

Photos & Video Credit: Deepthi Sunaina/Instagram