ఫర్జీ To మీర్జాపూర్- దేశంలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ లు ఇవే!

1.ఫర్జీ (2023)- 38 మిలియన్ వ్యూస్

2.రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్(2022)- 35.2 మిలియన్ వ్యూస్

3.ఆశ్రమ్(2020–2022)- 34.4 మిలియన్ వ్యూస్

4.మీర్జాపూర్(2018) 32.5 మిలియన్ వ్యూస్

5.పంచాయత్(2020)- 29.6 మిలియన్ వ్యూస్

6.క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్(2020)- 29.1 మిలియన్ వ్యూస్

7.ది ఫ్యామిలీ మ్యాన్(2019)-26.3 మిలియన్ వ్యూస్

8.ది నైట్ మేనేజర్(2023)- 27.2 మిలియన్ వ్యూస్

9.తాజా ఖబర్(2023)- 23.5 మిలియన్ వ్యూస్

10.ది గ్రేట్ ఇండియన్ మర్డర్(2022)- 23 మిలియన్ వ్యూస్