స్టెప్పులతో దుమ్మురేపిన బిగ్ బాస్ బ్యూటీ- ఇనయా డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే!

ఇనయా సుల్తానా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

ఆర్జీవీ ఈ ముద్దుగుమ్మను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది.

మంచి ఆటతీరుతో ప్రేక్షకులను బాగా అలరించింది.

షో నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది.

తాజాగా షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలో స్టెప్పులతో అదరగొట్టింది.

Photos & Video Credit: Inaya Sulthana/Instagram