నీలి రంగు దుస్తుల్లో ఏంజెల్ లా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.

రీసెంట్ గా నీలి రంగు దుస్తుల్లో తారలా మిలమిల మెరుస్తూ కనిపించింది.

ఆమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

గతేడాది ‘కార్తికేయ 2’ తో భారీ హిట్ అందుకుంది అనుపమ.

తర్వాత ‘18 పేజెస్’ సినిమాతో హిట్ అందుకుంది.

తాజాగా ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.

Image Credit: Anupama Parameswaran/Instagram