‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ మూవీ పాటకు స్టెప్పులేస్తున్న సిరి హనుమంతు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది సిరీ హనుమంతు. రీసెంట్ గా ఓ బాలీవుడ్ సినిమా పాటకు స్టెప్పులేస్తూ కనిపించింది. న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ను ప్రారంభించింది సిరి. తర్వాత పలు సీరియల్స్, వెబ్ సిరీస్ లలో నటించింది. బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్ ఎంపికై క్రేజ్ సంపాదించుకుంది. సిరి షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతాయి. Image Credit: Siri Hanumanthu/Instagram